TG: డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో చంద్రబాబు చేతులు కలపాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు ఆలస్యంపై మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా తేజస్వి పనికిరారని ధ్వజమెత్తారు.