PPM: భారత్ గ్యాస్ సరఫరాలోఎదురవుతున్న ఇబ్బందులను నిరసిస్తూ పార్వతీ పురం బైపాస్ రోడ్డులో గల ఏజెన్సీ కార్యాలయం వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండ ర్లతో ఆందోళన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బాధితులు ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు బి.వి.రమణ, మాట్లాడుతూ.. ఏజెన్సీ నిర్వహణలో వచ్చిన మార్పులు వలన బుకింగ్ కావడం లేదు అన్నార.