‘కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్‌గా పేరుతెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’. మార్చిలో రిలీజైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 24 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. ఇక బావమరదళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించాడు.