తమిళనాడులో NDA తరపున ఏపీ CM చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యానని.. నాడు మహిళా రిజర్వేషన్ బిల్లును దేవెగౌడ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తాను UF కన్వీనర్‌గా ఉన్నప్పుడు బిల్లు పెట్టారని వెల్లడించారు. 2, 3 సార్లు వాయిపేయీ బిల్లు పెట్టారని అన్నారు. UPA హయాంలో కాంగ్రెస్ బిల్లు కొచ్చిందని.. BJP మద్దతుతో బిల్లు పాస్ అయిందన్నారు.