SRD: కంగ్టి మండలం దెగులువాడి గ్రామాన్ని మంగళవారం ఎంపీడీవో సత్తయ్య సందర్శించారు. స్థానిక శివారులో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పనులను ఆయన పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. కూలీల హాజరు, ఫోటో క్యాప్చరింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. NMMS ప్రక్రియ సజావుగా కొనసాగడంపై ఆయన సంతృప్తి చెందారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరని సూచిచారు.