CTR: కుప్పం మండలం మల్లానూరులో ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్‌ను ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శుక్రవారం తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న వారిని నాణ్యతపై ఆరా తీశారు. పేదలకు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన వెల్లడించారు. పరిశుభ్రత, నాణ్యత పాటించాలని సిబ్బందికి సూచించారు.