ELR: భీమడోలు కాంపు కార్యాలయంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయూలు అధ్యక్షతన మహాత్మా జ్యోతీబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వీరాంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాలు వేసిన నేర్పించారు. అలాగే దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.