E.G: టీడీపీ పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలలో భాగంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును జోనల్ కోఆర్డినేటర్గా బుధవారం ఎంపిక చేశారు. ఈ ఎంపిక పట్ల గోపాలపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు వారు తెలియజేశారు.