NLG: కొండమల్లేపల్లి విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో విద్యుత్ కార్మికుల సమస్యల సాధనకు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.