పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై(PSL) ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అమ్ముడుపోని ప్లేయర్లు, కెరీర్ ముగిసిపోయిందని భావించే ఆటగాళ్లు మాత్రమే PSLలో ఆడుతున్నారని తెలిపాడు. వారికి చిన్న అవకాశం దొరికినా వెంటనే IPLకు వెళ్లిపోతారని వ్యాఖ్యానించాడు. PSLను IPLతో పోల్చడం ఇకనైనా ఆపేయాలని సూచించాడు.