TG: తెలంగాణ ఆత్మగౌరవంపై తేజస్వి సూర్య దాడిని బీఆర్ఎస్ ఖండించింది. తెలంగాణ ఎంపీలకు పౌరుషం ఉందా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిలదీశారు. తెలంగాణను అవమానిస్తుంటే ఢిల్లీలో ఊడిగం చేస్తున్నారా అని మండిపడ్డారు. తేజస్వి సూర్య అజ్ఞానసూర్యుడు అంటూ విమర్శలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగానికి అవమానం జరిగిందని ధ్వజమెత్తారు.