NRPT: ప్రభుత్వం కల్పించే వసతి సదుపాయాలతో మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థిని, విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించడం పట్ల కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థినీ, విద్యార్థులు, కళాశాల అధ్యాపక బృందం, సిబ్బందిని అభినందించారు. మక్తల్ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 100% ఫలితాలు సాధించిన విద్యార్థులను, సిబ్బందిని అభినందించారు.