MBNR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ లీగల్ సెల్ సెక్రటరీ మాట్లాడుతూ.. విద్యార్థులకు న్యాయ హక్కులు, బాధ్యతలు, ఉచిత విద్యా, బాల కార్మిక నిషేధం, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ రూల్స్ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.