TG: తనపై నమోదైన కేసు గురించి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పందించారు. సింగరేణి స్కామ్‌ను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై పెట్టే దృష్టి సింగరేణిపై పెట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేశారని తెలిపారు. సింగరేణి, కొనుగోలు కేంద్రాలకు వెళ్దామని.. ప్రజలు ఎవరిపై తిరగబడతారో తెలుస్తుందని పేర్కొన్నారు.