E.G: TDP ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు- 2026 కార్యక్రమం బుధవారం ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్, నిడదవోలు TDP ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావు NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, TDP కార్యకర్తల ఉత్సాహానికి ప్రతీకగా మహానాడు నిలుస్తుందన్నారు.