IPL 2026 సీజన్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్ పవర్‌ప్లేలో వైభవ్ ఏకంగా 490 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ 467, ట్రావిస్ హెడ్ 402, సాయి సుదర్శన్ 402, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 382 ఉన్నారు.