ప్రకాశం: మానవ జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలు సవాళ్లను ఎదుర్కొంటూ దేవునిపై విశ్వాసాన్ని కలిగి సన్మార్గంలో నడవాలని బోధించే పవిత్రమైన పండుగ బక్రీద్ అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అక్రమాలనకు పాల్పడవద్దని చెప్పుకొచ్చారు.