➢ ఒకే సీజన్లో మోస్ట్ అన్క్యాప్డ్ రన్స్: 680 ➢ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(12) కొట్టిన భారత ప్లేయర్ ➢ ప్లేఆఫ్స్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు: 11 ➢ ఒకే సీజన్లో మోస్ట్ పవర్‌ప్లే రన్స్: 490 ➢ పవర్‌ప్లే ఇన్నింగ్స్‌లో మోస్ట్ సిక్సర్లు: 8 ➢ ఎక్కువసార్లు 10+ సిక్సర్లు కొట్టిన ప్లేయర్