SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లిలోని ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖచిత్రం పై ప్రస్తుత పరిస్థితులను జగన్‌కి వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని జగన్ సూచించారు.