HNK: పరకాల నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యం అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. ఆత్మకూరు, గూడెప్పాడ్, సీతారాంపూర్, హౌస్ బూజుర్గ్ గ్రామాల్లో ధర్మారెడ్డి పర్యటించి ఆయా గ్రామాల్లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.