WNP: కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి నియోజకవర్గానికి చెందిన కొత్త మండల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయేలా పని చేయాలని తెలిపారు. ఈ నియామకంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఈ నియామకాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.