AP: భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. రెడ్ బెలూన్ ఏరో స్పేస్ ఆధ్వర్యంలో బెలూన్ను రూపొందించడం జరిగింది. భారత్, ఏపీకి ఇదో మైలురాయి అని ప్రశంసించారు. రాబోయే కాలంలో భారత స్పేస్ పరిశ్రమ 40 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉందని రామ్మోహన్ తెలిపారు.