SKLM: బక్రీద్ పండగ మతసామరస్యానికి, త్యాగానికి ప్రతీక అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు బుధవారం తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను నమ్మవద్దని, మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.