NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర, మరియు బస్టాండ్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నూతనంగా ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం నేమ్ బోర్డ్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుప్రజ మురళి, నగర కమిషనర్ చిన్నబాబు పరిశీలించారు. ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా పట్టణం శోభాయ మానంగా తయారవుతుందని చెప్పారు.