PDPL: మహిళల స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని రామగుండం ఏమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో మహిళా భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా సంఘాల సమావేశాలు, అభివృద్ధి కార్యకలాపాల అమలుకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు.