IPL 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో బౌలర్ అర్ష్‌దీప్‌సింగ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అర్ష్‌దీప్‌సింగ్ నిలిచాడు.
Tags :