1915: ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారునాయకే జననం 1966: హీరో విక్రమ్ బర్త్ డే 1972: దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ జననం 1979: హీరో సిద్ధార్థ్ నారాయణ్ పుట్టిన రోజు 1942: నోబెల్ బహుమతి గ్రహీత జీన్ పెర్రిన్ మరణం 1975: మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్థంతి 2004: సినీనటి సౌందర్య మరణం *ప్రపంచ హీమోఫీలియో దినం