ఎగ్జిబిటర్ల సమస్యలను చిరంజీవి అర్థం చేసుకున్నారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యను ఆయన అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. 2 రోజుల్లో సమస్యకు ఫుల్స్టాప్ పెడతారని వెల్లడించారు. ఎగ్జిబిటర్లకు చిరంజీవి హామీ ఇచ్చారని అన్నారు.