ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.196 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్.. 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 రన్స్ చేసి గెలుపొందింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ (80*), శ్రేయాస్ అయ్యర్(66) పరుగులతో అదరగొట్టారు. ముంబై బౌలర్లలో అల్లా ఘజన్ఫర్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టాడు.