నెల్లూరు జిల్లాలో ఈనెల 15, 19, 23న ధరలు పెరిగాయి. ఇవాళ సైతం మరోసారి లీటర్ పెట్రోల్‌పై రూ.2.86, డీజిల్‌పై రూ.2.84 పెరిగింది. దీంతో వరికుంటపాడులో పెట్రోల్ ధర రూ.114.70 చేరిందన్నారు. వరుసగా పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు, ఆటో, రవాణా రంగాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.