AP: సరస్వతి నది అంత్య పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు, విశేష పూజలు చేస్తున్నారు. ఘాటు వద్ద సరస్వతి విగ్రహానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.