HNK: భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి వారి ఆలయంలోసోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.