KKD: అన్నవరంలో YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘SIR’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇంఛార్జి గిరిబాబు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజాప్రతినిధులకు ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.