SKLM: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలికరాలుగా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు కుమార్తె తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయకర్త బగ్గు అర్చన నియమించబడ్డారు. పార్టీకి ఆమె సేవలు అవసరమని అధిష్టానం గుర్తించడం అభినందనీయమని నియోజకవర్గ అభిమానులు ఆనంద వ్యక్తపరిచారు.