MDCL: కుత్బుల్లాపూర్పై స్పెషల్ ఫోకస్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ వేగంగా కొనసాగుతోంది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే గుర్తించి తొలగిస్తున్నారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తీసేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో 6 లక్షలకు పైగా ఓటర్లు ఉండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.