TG: రాష్ట్రంలో నేటి నుంచి పూరి గుడిసెల సర్వే ప్రారంభం కానుంది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని సర్కార్ లక్ష్యం పెట్టుకుంది. గుడిసె ఉంటే వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల రెండో దశలో గెడిసె వాసులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వివరాల సేకరణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించనుంది. సర్వేను ప్రయారిటీగా తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.