GDWL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజోలి ఎస్సై గోకారి ఆధ్వర్యంలో ఎంపీడీవో అబ్దుల్ ఖాన్, ఎంఈఓ భగీరథ రెడ్డి, ఎంఏఓ సురేఖ, గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపారు. అనంతరం కారులో ప్రయాణించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని వారు ప్రజలకు సూచించారు.