వరుసగా రెండు విజయాలు సాధించి మంచి జోష్లో ఉన్న CSK జట్టుకు భారీ షాక్ తగిలింది. నిన్న KKRతో మ్యాచ్లో CSK పేసర్ ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు. ఆ గాయానికి స్కాన్ చేయగా, వైద్యులు అతడిని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 18న SRHతో జరగనున్న కీలక మ్యాచ్కు ఖలీల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.