KNR: 2026 – 27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించబడిన దోస్త్ నోటిఫికేషనన్ను ఉన్నత విద్యా మండలి మే 13న విడుదల చేసింది. ఈ దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుటకు SRR ప్రభుత్వ కళాశాలలో జిల్లాకు సంబంధించి దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభమైంది.