TG: హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4 పోస్టులకు.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18 నుంచి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు MANUU.EDU.IN ను సంప్రదించండి.