IP 2026లో భాగంగా ఇవాళ గుజరాత్, కోల్‌కతా తలపడనున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలని KKR చూస్తోంది. అయితే తలపడిన 5 మ్యాచ్‌ల్లో 3-1తో తమపై ఆధిపత్యం చలాయిస్తున్న గుజరాత్‌ను ఓడించడం ఆ జట్టుకు సవాలే. పైగా గుజరాత్ 2 వరుస విజయాలతో జోరుమీదుంది. మరి రహానే సేన తొలి విజయం కోసం ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.