TG: మాజీ సీఎం కేసీఆర్ రేపు జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలు హాజరవుతారు. ఈ సభకు లక్ష మందికిపైగా జనసమీకరణ చేయనున్నారు. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి BRSలో చేరనున్నారు.