HYD: నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు ఇవాళ భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం సాధారణంగా ఉన్న క్యూలైన్లలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.