ఢిల్లీలో రొమాంటిక్ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 500 మంది అమ్మాయిలను మోసం చేశాడు. డేటింగ్, మ్యాట్రిమోని సైట్ల ద్వారా ట్రాప్ చేసి.. బాధితుల దగ్గర రూ.2 కోట్లు కొట్టేశాడు. బాధితుల ఫిర్యాదుతో బెంగాల్ వాసి ఆనంద్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.