HYD: మొబైల్, ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిందని సీమన్ సర్వే చెబుతుంది. సుమారు 82% మంది సోషల్ మీడియాకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. గత నాలుగేళ్లలో హైదరాబాద్లో డిజిటల్ వినియోగం 96% పెరిగింది. అధిక వినియోగంతో ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.