NGKL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రేపటి నుంచి నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను కోరారు. శనివారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.