ELR: ‘పీఎం సూర్యఘర్ ముస్తీ బిజిలీ’ యోజన అమలులో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న 600 రుణ దరఖాస్తులను 2 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో 7,320 నివాసాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తయిందన్నారు.
Tags :