కింగ్ నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పారు. తన బాడీగార్డు చేసిన పనికి ఇబ్బంది పడిన అభిమానికి నాగార్జున ఎక్స్ వేదికగా సారీ చెబుతున్నట్లు వెల్లడించారు.
మెగా ఇంట మనవరాలు క్లీంకార వచ్చి అప్పుడే ఏడాది అయిపోయింది. మెగాస్టార్ ఇంట ఆమె మొదటి సంవత్సర పుట్టిన రోజు వేడుకలు సరదా సరదాగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రామ్‌చరణ్, ఉపాసన జంట చాలా ఎమోషనల్ అయ్యారు. వారేమంటున్నారంటే?