✦ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి ✦ ఒకేసారి ఎక్కువగా కాకుండా ఎక్కువసార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి ✦ మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి ✦ చికెన్, మటన్ బదులు చేపలు ఎక్కువగా తినాలి. ✦ చక్కెర, ఉప్పు తగ్గించాలి. ఫలితంగా షుగర్, బీపీలకు దూరంగా ఉంటారు ✦ రోజూ కనీసం 30 ని. పాటు వ్యాయామం చేయాలి