న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదిపై వేటు వేసింది. అతడి స్థానంలో ఫఖర్ జమాన్‌ను తీసుకుంది.NZ: సీఫెర్ట్(w), అలెన్, రవీంద్ర, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, సాంట్నర్(c), నీషమ్, హెన్రీ, సోధి, ఫెర్గూసన్PAK: ఫర్హాన్, అయూబ్, అఘా(c), బాబర్, ఫఖర్ జమాన్, ఉస్మాన్(w), షాదాబ్, నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
Tags :